- Advertisement -
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూడార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తింది. దీంతో రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు పైలెట్!
అంతర్జాతీయ విమానాలన్నీ ఆపి సేఫ్ గా కార్గో ఫ్లైట్ ను ల్యాండింగ్ చేశారు. సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకోగా ల్యాండింగ్ సమయంలో విమానం లో 5 మంది సిబ్బంది ఉన్నారు.
Also Read:దక్షిణాఫ్రికాలో కేసీఆర్ బర్త్ డే వేడుకలు..
- Advertisement -

