- Advertisement -
సీబీఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్రంలో రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సీబీఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతి ఉపసంహరించుకుంది.
ఆగస్ట్ 30, 2022న తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు విడుదల చేసినట్లు పేర్కొంది. జీఓ నెంబర్ 51 ద్వారా తాజాగా ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై సీబీఐ రాష్ట్రంలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.
ఇవి కూడా చదవండి
స్విమ్ సూట్ రకుల్ అందాలు అదరహో
రాజగోపాల్ బాగోతం బట్టబయలు..
నేను మోసం చేసింది వారినే: పూరి
- Advertisement -