67 మందితో టీఆర్ఎస్ రాష్ట్ర క‌మిటీ….

229
TRSLP-Meeting
- Advertisement -

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా టీఆర్ఎస్ రాష్ట్ర క‌మిటీని ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్.12 మంది ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మించిన సీఎం…పార్టీ సెక్ర‌టరీ జ‌న‌ర‌ల్‌గా కేశ‌వ‌రావును నియ‌మించారు. 67 మందితో రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించారు. 20 మంది ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు,12 మంది స‌హాయ కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మించారు. 12 మంది ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శుల‌కు 10 నియోజ‌క‌వ‌ర్గాల చొప్పున బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.

పార్టీ కార్యవర్గం…వివరాలు

సెక్రటరీ జనరల్ : కె. కేశవరావు (రాజ్యసభ సభ్యులు)

ప్రధాన కార్యదర్శులు

ప్రొ. శ్రీనివాస్ రెడ్డి (ఎమ్మెల్సీ),తుల ఉమ (జెడ్పీ ఛైర్మన్),బస్వరాజు సారయ్య (మాజీ మంత్రి),జె. సంతోష్ కుమార్ ,తక్కళ్లపల్లి రవీందర్ రావు ,యండీ ఫరీదుద్దీన్ (ఎమ్మెల్సీ),డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, (ఎమ్మెల్సీ),డా. బండా ప్రకాశ్ ముదిరాజ్,వి. గంగాధర్ గౌడ్ (ఎమ్మెల్సీ),నారదాసు లక్ష్మణ్ రావు (ఎమ్మెల్సీ),డా. పి రాములు (మాజీ మంత్రి),ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి,చాగళ్ల నరేంద్రనాథ్ ,నూకల నరేష్ రెడ్డి,గ్యాదరి బాలమల్లు (ఛైర్మన్, టీఎస్ఐఐసీ),మైనంపల్లి హనుమంతరావు (ఎమ్మెల్సీ),సోమ భరత్ కుమార్ గుప్తా,బండి రమేష్,సత్యవతి రాథోడ్ (మాజీ ఎమ్మెల్యే),    బి. వెంకటేశ్వర్లు (ఎమ్మెల్సీ)

కార్యదర్శులు

ఎడవెల్లి క్రిష్ణారెడ్డి,బి. శ్రీనివాస్ యాదవ్,పన్యాల భూపతి రెడ్డి,నాగేందర్ గౌడ్ (ఛైర్మన్, టీఎస్ఈడబ్యూఐడిసీ),తానిపర్తి భానుప్రసాద్ (ఎమ్మెల్సీ) ,చాడ కిషన్ రెడ్డి ,యండీ జహంగీర్ పాషా,బడుగు లింగయ్య యాదవ్,పట్నం నరేందర్ రెడ్డి (ఎమ్మెల్సీ) ,డా. తెల్ల వెంకట రావు,దాదన్నగారి విఠల్ రావు,యండీ ఇషాక్ (ఇంతియాజ్),రూప్ సింగ్,    మందుల సామేలు (ఛైర్మన్, వేర్ హౌజింగ్ కార్పోరేషన్),యండీ నిరంజన్ వలీ,బక్కి వెంకటయ్య,సఫాన్ దేవ్ ముదిరాజ్,అందే బాబయ్య ముదిరాజ్,టి. మధుసుదన్,తారిక్ అన్వర్,ఎర్నేని వెంకట రత్నం,గట్టు రాంచందర్ గౌడ్,కర్ర శ్రీహరి,    కవిత మాలోతు (మాజీ ఎమ్మెల్యే),కోలేటి దామోదర్ గుప్తా (ఛైర్మన్ పోలీస్ హౌజింగ్),రాధాక్రిష్ణ శర్మ,    వై వెంకటేశ్వర్లు,    బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి,లోకా భూమారెడ్డి (ఛైర్మన్ డెయిరీ),ఫారూక్ హుస్సెన్ (ఎమ్మెల్సీ),మెట్టు శ్రీనివాస్,లింగంపల్లి కిషన్ రావు (ఛైర్మన్ టీఎస్ ఆగ్రోస్),తాడూరి శ్రీనివాస్ (ఛైర్మన్, యంబీసీ)

సహాయ కార్యదర్శులు

బండ శ్రీనివాస్,    వి.కె మహేశ్,ప్రొ. జి విద్యాసాగర్,    పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,మూల విజయారెడ్డి,లోక బాపురెడ్డి (ఛైర్మన్, టీఎస్ మార్క్ ఫెడ్),నక్క ప్రభాకర్ గౌడ్,వాలీయా నాయక్,కనకా లక్కేరావు,గూడూరి ప్రవీణ్,అరికెల నాగేశ్వర రావు,గౌటి అశోక్ గంగపుత్ర

- Advertisement -