కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత..

32
- Advertisement -

దేశవ్యాప్తంగా రక్షాభందన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ప్రగతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తన సోదరుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -