తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు: మాజీ ఎంపీ కవిత

77
kavitha

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ కవిత. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కవిత ..తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర ఆవిర్భావ దినొత్సవ శుభాకాంక్షలు…కేసీఆర్ గారి బాటలొ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనం అని పేర్కొన్నారు. ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులకు జోహార్లు !! జై తెలంగాణ !! జై జై తెలంగాణ !! అంటూ ట్వీట్ చేశారు.