కేటీఆర్ ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్

246
ktr
- Advertisement -

ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా. ఈసందర్భంగా వారు కాసేపు ముచ్చటించారు. ఈవిషయాన్ని కేటీఆర్ తన ట్వీట్టర్ ద్వారా షేర్ చేశారు. మరోసారి నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు కేటీఆర్.

 

ఎన్నో అద్భుతమైన ఆలోచనలను ఇచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు . ఇండియాలో నువ్వు నాకు మంచి స్నేహితురాలివి అన్నారు. అమెరికా ఇండియాకు మధ్య మీరు అద్భుతమైన రాయబారి కొనియాడారు.

- Advertisement -