శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాలు

6
- Advertisement -

శ్రీశైలంలో నేటి నుండి (నవంబరు ) డిసెంబరు 1 వరకు కార్తీకమాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కార్తీకమాసమంతా భక్తులరద్దీ కారణంగా గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశారు. రద్దీరోజులలో సామూహిక ఆర్జిత అభిషేకాలు నిలిపివేశారు.

సాధారణ రోజులలో నిర్దిష్ట వేళలో మూడు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు జరగనున్నాయి. సాధారణ రోజులలో నిర్ధిష్టవేళలో మూడు విడతలుగా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించారు.

కార్తీక సోమవారాలలో లక్షదీపోత్సవం,పుష్కరిణి హారతి ఇవ్వనున్నట్లు ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నవంబరు 15వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున పుణ్యనదీహారతి, జ్వాలాతోరణం నిర్వహిస్తామన్నారు.

Also Read:ఓదెల 2-తిరుపతిగా వశిష్ట

 

- Advertisement -