కర్ణాటక ఫలితం తెలంగాణపై ఉండదు:కేటీఆర్

48
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బెస్ట్‌ విషెస్ తెలిపారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. కర్ణాటకలో ది కేరళ స్టోరీ ప్రజల్ని ఆకర్షించడంలో విఫలమైందని అన్నారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పనిచేయవని అన్నారు. అవి తెలంగాణపై ఎటువంటి ప్రభావ చూపవని అన్నారు. విద్వేషపూరిత రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు మంత్రి థ్యాంక్స్‌ తెలిపారు. మౌళికవసతులు పెట్టుబడుల ఆకర్షించడంలో బెంగళూరు హైదరాబాద్‌ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పడాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

Also Read: జేడీఎస్ కింగ్ మేకర్ కాదు.. జోకర్ !

- Advertisement -