Karnataka Assembly: నీట్ వ్యతిరేకంగా తీర్మానం

15
- Advertisement -

దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది. అయితే నీట్ పరీక్షకు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది.

కర్ణాటక అసెంబ్లీలో మంత్రి శరణ్‌ ప్రకాష్‌ పాటిల్‌ …ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఈ తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే నీట్‌ రద్దును కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంను బెంగాల్‌ అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో నీట్‌ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త విధానం తీసుకురావాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read:BRS:కాళేశ్వరంకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

- Advertisement -