కాంతార తగ్గేదెలె..! కార్తికేయ-2 రికార్డ్ బ్రేక్

108
- Advertisement -

కాంతారా..! ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇదే టాక్. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న రోజుకో రికార్డ్ సృష్టిస్తోంది. కేజీఎఫ్ తర్వాత అంత కంటే ఎక్కువ క్రేజ్ సంపాధించిన సినిమా ఇదే అంటే అతిశయోక్తి కాదు. సెప్టెంబర్‌ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.

ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ చిత్రాలలో ఒకటైన కార్తికేయ-2 రికార్డును కాంతార చిత్రం బ్రేక్‌ చేసింది. కార్తికేయ-2 చిత్రం హిందీలో రూ.31.05 కోట్లు కలెక్ట్‌ చేయగా.. తాజాగా కాంతార రూ.31.70 కోట్లు వసూళ్‌ చేసి కార్తికేయ-2 రికార్డును బ్రేక్‌ చేసింది అంతేకాకుండా తెలుగులో కాంతార చిత్రానికి మూడో వారం థియేటర్‌ కౌంట్ విపరీతంగా పెరిగింది. రెండో వారానికి దాదాపు రెండింతలు థియేటర్‌ల సంఖ్య పెరిగింది.

ఇవి కూడా చదవండి

కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై ట్రోల్స్

జైలర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే..

తిమ్మాపూర్ శ్రీమంతుడు..

- Advertisement -