శ్రీవారిని దర్శించుకున్న కంగనా..

29
kangana

నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ దర్శించుకున్నారు.ఈ వేకువజామున రెండు గంటలకు వి.ఐ.పి‌ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో కంగనా రనౌత్ కు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.