ఆందోళన చేస్తుంది రైతులు కాదు టెర్రరిస్టులు: కంగనా

185
kangana ranaut
- Advertisement -

రైతులపై మరోసారి నోరుపారేసుకున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఢిల్లీలో ఉద్యమం చేస్తుంది రైతులు కాదు టెర్రరిస్టులు అని నోరు పారేసుకుంది. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కంగనా…ఉద్యమం చేస్తుంది రైతులు కాదు, టెర్రరిస్టులు అందుకనే వారికి ఎవరూ ఈ విషయం గురించి చర్చిండం లేదు. ఉద్యమం చేస్తున్న వారు దేశాన్ని చీల్చడానికి చేస్తున్నారు. చీలిపోయిన మన దేశాన్ని చైనా ఆక్రమించుకుని చైనా కాలనీలను ఏర్పరుచుకునేందుకు వీలుగా తయారు చేస్తున్నారు. కానీ మేము మీలా దేశాన్ని అమ్మడం లేదని పేర్కొన్నారు.

https://twitter.com/KanganaTeam/status/1356640083546406913
- Advertisement -