కేజ్రీకి అభినందనలు: కమల్

51
Kamal
- Advertisement -

పంజాబ్‌లో కాంగ్రెస్,బీజేపీలను ఊడ్చేసి ఆప్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ చీఫ్ కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతుండగా తాజాగా సినీనటుడు,మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు… పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రమైన పంజాబ్‌లో విజయం సాధించడం అభినందనీయం అని పేర్కొన్నారు.

- Advertisement -