పాయల రాజపుత్‌ ప్రారంభించిన ‘కళ్యాణ మహా లక్ష్మి’ ..

291
Payal Rajput
- Advertisement -

ఫ్యాషన్ నగరమైన హైదరాబాద్‌లో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి. తాజాగా కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్‌ని కోతపేట్‌లో ప్రారంభించారు. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచస్థాయి నాణ్యతా మరియు స్టైల్ కాంచీపురం (కంచి) పెళ్ళీ పట్టు చీరల ప్రత్యేక నిలయం కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్ ప్రత్యేకత. విశాలమైన ఈ కొత్త కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్‌ని సరికొత్త ఫ్యాషన్ గార్మెంట్స్‌తో తమ వినియోగదారులకు అత్యుత్తమమైన షాపింగ్అనుభవాన్ని ఇస్తుంది.

Payal Rajput

కంచి పట్టు, బెనారస్ పట్టు, ఇక్కట్ పట్టు, ఉప్పడా పట్టు, గద్వాల్ పట్టు, కుప్పాడం పట్టు, ఆరని పట్టు, కోల్కతా వర్క్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, ఎంబ్రాడ్రీ సారీస్, ఫ్యాన్సీ సారీస్ వినియోగదారులకు అందిస్తుంది కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్. ఇక్కడ లభ్యమయ్యే అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు నేటి ట్రెండ్ కు తగినట్టుగా, స్టైలిష్‌గా, మరియు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. అన్నీ వయసుల వారికి తగినట్టుగా అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ఫ్యాషన్ ఫోర్కాస్ట్‌కు అనుగుణంగా ఇక్కడి ఫ్యాషన్ వస్త్రాలు తయారు చేయబడతాయి.

Payal Rajput

ప్రతి ఒక్క డ్రెస్సింగ్ స్టయిల్‌కు, ప్రతి సందర్భానికి అనుగుణంగా, అవసరమైన యాక్సెసరీస్ కూడా కళ్యాణ మహా లక్ష్మి షాపింగ్ మాల్‌లో లభ్యమవుతాయి. అన్నీ వేళలకూ సరిపోయే ఫ్యాషన్ గార్మెంట్స్‌ను కళ్యాణ్ మహా లక్ష్మీ షాపింగ్ మాల్ తమ వినియోగదారులకు అందిస్తుంది. హైదరాబాద్ లో తమ స్టోర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కల్యాణ మహా లక్ష్మీ చైర్మన్ మరియు యం డి రంగ రవిందర్ గుప్తా (బుల్లెట్ రవి), సంధ్య రెడ్డి తెలిపారు. వినియోగదారులకు నాణ్యతగల వస్త్రాలను అందిస్తామని,అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు.

- Advertisement -