కార్తీక సోమవారం…మాజీఎంపీ కవిత ప్రత్యేక పూజలు

433
kavitha

కార్తీకమాసం మూడవ సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎల్లకొండ గ్రామంలో పురాతనమైన పార్వతి పరమేశ్వరుని దర్శించుకున్నారు మాజీ ఎంపీ కవిత. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు స్ధానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

భక్తులతో కిటకిటలాడుతోంది శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. బ్రమరాంబ మల్లికార్జునస్వామివారి దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ఉసిరి చెట్లకింద కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

TRS senior leader,ex MP kalvakuntal Kavitha was performed special pooja at Ellakonda lord shiva Temple in vikarabad ..Kalvakuntla Kavitha Special Pooja At Ellakonda Temple