దాశరథికి మాజీ ఎంపీ కవిత ఘననివాళి..

1037
dasharathi
- Advertisement -

మహాకవి దాశరథి కృష్ణమాచార్య 96వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు మాజీ ఎంపీ కవిత. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన కవిత… నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన రచనలతో తెలంగాణ అస్థిత్వపు భావజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు దాశరథి కృష్ణమాచార్య అని కొనియాడారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్నగూడూరులో 1925 జూలై 22వ తేదీన జన్మించారు దాశరది. ఓయూ నుండి బీఏ డిగ్రీ పట్టా పొందిన ఆయన తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు.

- Advertisement -