ఎల్లకొండ దేవాలయాన్ని సందర్శించిన మాజీ ఎంపీ కవిత

591
mp kavitha
- Advertisement -

వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్‌లోని ఎల్లకొండ దేవాలయాన్ని సందర్శించారు మాజీ ఎంపీ కవిత. పురాతన ప్రసిద్ధి ఎల్లకొండ పార్వతి పరమేశ్వరుల పుణ్యక్షేత్రంలో సోమవారం రోజున అభిషేకం, అర్చన, అమ్మవారికి పట్టు వస్త్రాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేవాలయాని పూర్తిగా పరిశీలించారు. దేవాలయ మరియు పురాతన కట్టడం అయినా శంభుని గుడి అభివృద్ధి కోసం దేవాదాయ శాఖతో మాట్లాడాలని ఎమ్మెల్యే యాదయ్య, ఎల్లకొండ దేవాలయ చైర్మన్ భరత్ రెడ్డికి సూచించారు.

పార్వతి పరమేశ్వరులను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ భరత్ రెడ్డి, సర్పంచ్ రావుగారి వెంకట్ రెడ్డి, మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, కో అప్షన్ సభ్యుడు గౌస్, మాజీ zptc రాంరెడ్డి, దేవాలయ అర్చకులు నాగరాజు స్వామి, శివకుమార్ స్వామి, సాయికుమార్ స్వామి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Telangana jagruthi president,ex mp kalvakuntla kavitha performs special pooja at Naveepet. Telangana jagruthi president,ex mp kalvakuntla kavitha performs special pooja at Naveepet.

- Advertisement -