జనవరి 3న “కళాకారుడు”

590
Kalakarudu.jpeg
- Advertisement -

శ్రీస్ విజువల్స్ పతాకం పై శ్రీధర్ మరియు దుర్గ హీరో హీరోయిన్ గా పోసాని కృష్ణ మురళి, తోటపల్లి మధు , రవి వర్మ, జబర్దస్త్ జీవన్ ముఖ్య తారాగణం తో కిరణ్ దుస్సా దర్శకత్వం లో శ్రీధర్ శ్రీమంతుల నిర్మించిన చిత్రం “కళాకారుడు”. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 2020 లో జనవరి 3వ తారీఖున విడుదలవుతుంది . ఈ సందర్భం గా నిర్మాత మరియు హీరో శ్రీధర్ శ్రీమంతుల తో మీడియా మిత్రులు ముచ్చటించారు.

భీమవరంలో పుట్టి పెరిగి సినిమాల మీద మక్కువతో మంచి సినిమాలు నిర్మాంచాలి అని శ్రీస్ విజువల్స్ అనే బ్యానర్ పెట్టి తానే నిర్మాతగా హీరో గా మంచి కథ కథనం తో శ్రీధర్ శ్రీమంతుల “కళాకారుడు” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఒక మంచి కుటుంబ కథ చిత్రం. మంచి కామెడీ సన్నివేశాలతో అందమైన పాటలతో మాస్ ప్రేక్షకుడిని అలరించే యాక్షన్ ఫైట్స్ తో నూతన సంవత్సరం 2020 లో జనవరి 3 వ తారీఖున విడులవుతుంది అని తెలియజేసారు.

- Advertisement -