పిక్ టాక్:లేటు వయసులో ఘాటు అందాలు

36
- Advertisement -

కాజోల్ కి ఏమైంది ?, ఎందుకు ఇలా తయారైంది ?, అసలు లేటు వయసులో ఘాటు అందాలు చూపించే అవసరం ఆమెకు ఏమొచ్చింది ?, కేవలం అవకాశాల కోసమే కాజోల్ ఇలా దిగజారిందా ?, లేక పోయిన గుర్తింపు కోసం ఇలా అందాల దాడి చేస్తోందా ? ఇలా సాగుతున్నాయి కాజోల్ పై నెటిజన్ల కామెంట్లు. నిజానికి కాజోల్ వయసు 49 సంవత్సరాలు. ఈ వయసులో ఘాటు ఫోజులతో అందాల రచ్చ చేయడం అనేది నిజంగా షాకింగ్ విషయమే.ఈ మధ్య కాజోల్ ఇలా వరుస ఫోటోషూట్లతో ఇన్ స్టా ఫాలోవర్స్ కి రెగ్యులర్ ట్రీటిస్తోంది.

అందాల ఆరబోతలో కాజోల్ ఇంత యాక్టివ్ గా ఉండటం నిజంగా విశేషమే. లేటెస్టుగా తన అభిమానుల కోసం కాజోల్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేసింది. మొత్తానికి శారీలో టాప్ క్లీవేజ్ హాట్ ఫోజులతో కాజోల్ దుమారం రేపింది. ఈ స్పెషల్ ఘాటు లుక్ లో కాజోల్ సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. ఇక కాజోల్ ఫిజిక్ చూస్తుంటే.. షాక్ తినాల్సిందే, అలా ఉన్నాయి ఆమె ఫోజులు. స్టార్ హీరో అజయ్ దేవగణ్ భార్యగా కాజోల్ కి బాలీవుడ్ లో మంచి గౌరవం ఉంది. అయినా, కాజోల్ మాత్రం ఏ మాత్రం లెక్క చేయ‌కుండా తనదైన శైలిలోనే అందాల ఆరబోతతో దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే తాజాగా కాజోల్ వదిలిన హాట్ ఫోటోలు కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. దీనికితోడు, గతంలో షారుఖ్ ఖాన్ ప్రేమ మైకంలో కాజోల్ పూర్తిగా మునిగి తేలుతూ ఉండేది అని పాత పుకార్లు ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతున్నాయి. అప్పట్లో కాజోల్ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా అతనితో కొన్నాళ్ళు పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగిందని.. కాబట్టే, ఆమె లేటు వయసులో కూడా ఘాటు అందాలు చూపిస్తోంది అని కాజోల్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:CM Revanth:రేవంత్ అనే నేను

- Advertisement -