సెమీ న్యూడ్ లుక్‌లో కాజల్

53
- Advertisement -

అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సహజంగా తల్లి అయ్యాక, ఇక ఏ హీరోయిన్ అయినా గ్లామర్ ప్రపంచానికి కనీసం ఓ ఐదారేళ్లు గ్యాప్ ఇస్తోంది. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం గర్భవతిగా ఉన్నప్పుడు కూడా గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. తన రూటే సెపరేట్ అంటూ తెగ ముచ్చట పడేది. పైగా తన కొడుకుకు 9 నెలలు కూడా రాకముందే.. తాను మళ్లీ సినిమాలు చేయడానికి ముందుకు వచ్చింది.

ఎలాగూ ఎప్పుడో రెండేళ్ల క్రితం ‘ఇండియన్ 2’ సినిమా ఒప్పుకుంది. అయితే, ఎన్నో అడ్డంకులను, అవరోధాలను దాటుకుని మొత్తానికి ఇండియన్ 2 సినిమా ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే, బాలయ్య సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో కూడా కాజల్ అగర్వాల్ రెండు సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కూడా ఒప్పుకుంది. వెరీ బోల్డ్ గా సాగే ఈ సిరీస్ లో కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ వెరీ బోల్డ్ గా ఉంటుందట.

పైగా ఈ సిరీస్ లో కాజల్ అగర్వాల్ సెమీ న్యూడ్ లుక్ లో కూడా కనిపిస్తోందట. అసలుకే బోల్డ్ సిరీస్ కోసం ఎప్పుడు తనకు ఛాన్స్ దొరుకుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న ప్రాణం అయ్యే. కాబట్టి. లైమ్ లైట్ లోకి రావడానికి అందాల ఆరబోతకు మళ్ళీ కాజల్ అగర్వాల్ సిద్ధం అయ్యింది. అన్నట్టు ఈ సిరీస్ కోసం కాజల్ అగర్వాల్ చాలా ఫిట్ గా తయారైంది. మొత్తమ్మీద కాజల్ తనలోని ఇంకా మిగిలి ఉన్న అందాల పరిధిని విస్తరించే పనిలో ఉంది అన్నమాట.

Also Read:వచ్చే ఆగష్టు 15..మోడీ మాజీ ప్రధాని అవుతారా?

- Advertisement -