జూరాల అప్‌డేట్…

104
jurala

జూరాల ప్రాజెక్ట్ కి వరద కొనసాగుతోంది. 12 గేట్లు ఎత్తి 1,14,974 క్యూసెక్ లు నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.జూరాల ప్రస్తుత నీటి మట్టం 318.400 మీ కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీ . పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీ,ప్రస్తుత నీటి నిల్వ 9.418 టీఎంసీ.ఇన్ ఫ్లో 1,29,200 క్యూసెక్ లు…ఔట్ ఫ్లో 1,17,967 క్యూసెక్ లుగా ఉంది.