జూన్‌22.. అమరుల స్మారక స్థూపం అవిష్కరణ

45
- Advertisement -

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన తెలంగాణ విద్యార్థుల అమరత్వానికి ప్రతీకగా తెలంగాణ ప్రభుత్వం అమరుల స్మారకంను ప్రారంభించబోతున్నది. హైదరాబాద్ నడిబొడ్డున ఒకవైపు 125 అడుగుల భారత రాజ్యంగ నిర్మాత విగ్రహం, మరోవైపు తెలంగాణ సచివాలయంల మధ్య తెలంగాణ అమరుల స్మారకంను సీఎం కేసీఆర్‌ గురువారం నాడు సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభించనున్నారు. ఈ మేరకు యావత్తు తెలంగాణ ప్రజానీకానికి ప్రత్యేక ఆహ్వానం తెలిపారు. అలాగే అమరుల స్మారక స్థూపం ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అదేశించిన సంగతి తెలిసిందే.

Also  Read: CM KCR:తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం

- Advertisement -