- Advertisement -
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా 14న కౌంటింగ్ జరగనుంది.
జూబ్లీహిల్స్ లో 3,98,982 మంది ఓటర్లు ఉండగా ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కీలకం కానుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా గోపినాథ్‌ను ప్రకటించింది బీఆర్ఎస్.
Also Read:రెండు దశల్లో బిహార్ ఎన్నికలు
నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
ఈనెల 13న నోటిఫికేషన్, 21 వరకు నామినేషన్లు స్వీకరణ
ఈనెల 22న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన
24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
నవంబర్ 14న కౌంటింగ్
- Advertisement -

