ప్రతీవారం లాగే ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అలాగే థియేటర్లలో సైతం ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు రానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ :
స్విమ్ టు మీ: అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది విమెన్ ఇన్ క్యాబిన్ 10: అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కురుక్షేత్ర (యానిమేషన్ సిరీస్): అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియా :
మెయింటెనెన్స్ రిక్వైర్డ్: అక్టోబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
మిరాయ్: అక్టోబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (సిరీస్): అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సన్‌నెక్ట్స్ :
త్రిబాణధారి బార్బరిక్: అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ 5 :
స్థల్: అక్టోబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read:MBBS విద్యార్థికి అండగా కేటీఆర్..

