హ్యాపీ బర్త్ డే…బాల బాబాయ్

55
nbk

తండ్రే గురువుగా నటనలో ఓనమాలు దిద్దుకుని ఇంతింతై అన్నట్టుగా ఎదిగి, తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిజానికి వన్నె తెచ్చిన అగ్రహీరో. విశేష ప్రేక్షకాదరణని, అపరిమిత అభిమానగణాన్ని సొంతం చేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. బాలయ్య పుట్టినరోజు పలువురు విషెస్ చెబుతుండగా అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్.

61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK అని పేర్కొన్నారు కళ్యాణ్ రామ్.