ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి: ఎన్టీఆర్

82
ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలె కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ తన ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఈద్ సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ.. నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన వారికి ధ‌న్య‌వాదాలు. ప్ర‌స్తుతం నా ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉందని వెల్లడించారు.

త్వ‌ర‌లోనే నెగెటివ్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను….. ఇంట్లోనే ఉండండి జాగ్ర‌త్త‌గా ఉండండి అని పేర్కొన్నారు. కాగా, చిరంజీవి కూడా ఎన్టీఆర్‌కు కాల్ చేసి ఆయ‌న ఆరోగ్యం గురించి ఆరా తీశారు.