ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన యంగ్‌ టైగర్‌..

182
Jr NTR

విశ్వవిఖ్యాత నటుడు,దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

నేడు ఆయన జయంతి కాగా తెల్లవారుజామున 5:30 గంటలకే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న నటులు ఇద్దరూ సమాధిపై పూలు చల్లి నివాళులు అర్పించారు. మరోవైపు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Jr NTR