జర్నలిస్ట్ బాబాయి కృష్ణారావు ఇకలేరు..

64
- Advertisement -

సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు ఇకలేరు. అనారోగ్యంతో మృతిచెందగా ఆయన వయస్సు 64. 47 ఏళ్లుగా జర్నలిస్టుగా సేవలందించారు. ముద్దుగా ఆయన్ని అంతా బాబాయ్ అని పిలిచేవారు. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు.

1975లో స్టింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ఇంగ్లీష్ మరియు తెలుగు దినపత్రికల్లో తనదైన ముద్రవేశౄరు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, రాజకీయ నాయకులు ఆయన్ను బాబాయ్ అని పిలిచేవారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.కృష్ణారావు మృతిపట్ల మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు.

Also Read:Ram Pothineni:‘స్కంద’ సెకండ్ సింగిల్

- Advertisement -