జాన్ డియర్ ట్రాక్టర్ లక్కీ డ్రిప్ విజేతల ఎంపిక

530
john Dear
- Advertisement -

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ లో జాన్ డియర్ ట్రాక్టర్ దసరా ధమాకా ఆఫర్ లో లక్కీ డ్రిప్ ద్వారా విజేతలను ఎంపిక చేశారు. మొత్తం తెలంగాణలో మొత్తం మూడు వేలకు పైగా విజేతలను ఎంపిక చేశారు.. ఈసందర్భంగా జాన్ డియర్ కంపెనీ వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ ధమాకా ఆఫర్ ను నిర్వహిస్తున్నాము.

రైతులను మరింతగా ఉత్సహపరచడానికి ఈ సారి లక్కీ డ్రాలో 10 కార్లు, 20 రాయల్ ఇన్ ఫీల్డ్ బైకులు, 30 హోండా షైన్ బైకులు, ఇంకా led టీవీలు, స్మార్ట్ ఫోన్లు, బంపర్ డ్రాలో ప్రతి ఒక్కరికి ఒక వెండి నాణెం ఇవ్వబడుతుంది అని అన్నారు.. రైతులు అందరూ ఇంతగా ఆదరించినదుకే జాన్ డియర్ కంపెనీ మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు.

JohnDear Tractor Dusara Dhamaka Offer Lucky Drip Winner List Out ..

- Advertisement -