జోగులాంబ గద్వాల..అమ్మవారి బ్రహ్మోత్సవాలు

82
temple
- Advertisement -

జోగులాంబ గద్వాల జిల్లా…ఆలంపూర్ లోని శ్రీ జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 6 వ తేది వరకు నిర్వహించే ఉత్సవాలలో చివరి రోజైన వసంత పంచమి నాడు జోగుళాంబ అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు.ఇదె రోజు కలషాలతో మహిళ లు ఊరేగింపు నిర్వహిస్తారు.

ఇందుకుగాను దేవాలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో వచ్చే భక్తులకు సానిటైజర్ మాస్కులను దేవాలయ అధికారులు అందించ నున్నారు.ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలను నిర్వహించారు..

- Advertisement -