Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, March 18, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ శృతి మించుతున్న బుల్లి శ్రీదేవి…!
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

శృతి మించుతున్న బుల్లి శ్రీదేవి…!

December 2, 2016 8:36 AM
299
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    అతిలోక సుందరి శ్రీదేవి వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో శ్రీదేవి తన అందంతో యువకులను మత్తులోకి దించేంది. అంతటి అందం శ్రీదేవి సొంతం. శ్రీదేవి బోణి కపూర్‌ను పెళ్లి చేసుకుంది.వెండి తెరపై శ్రీదేవి ఓ వెలుగు వెలిగితే..శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మాత్రం వెండితెర ఆరగ్రేటం కాకుండానే సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది.

    Jhanvi Kapoor lip look

    నటి శ్రీదేవి, పెద్ద కూతురు జాహ్నవి కపూర్‌ తన సినిమా అరంగేట్రానికి సంబంధించిన సమాచారం కంటే బాయ్‌ఫ్రెండ్స్‌ వల్లే ఎక్కువగా తరచు వార్తల్లో నిలుస్తోంది. 19 ఏళ్ల జాహ్నవి పార్టీలు, పబ్‌లలో బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. జాహ్నవి కపూర్‌ కౌగిలింతలు, లిప్‌ లాక్‌ కిస్‌లతో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

    Jhanvi Kapoor lip look

    శిఖర్ పహారియాతో జాహ్నవి లవ్‌లో పడినట్టు ఇదివరకే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ శిఖర్ పహారియా ఎవరంటే స్వయానా మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనువడి కావడం గమనార్హం. ఇటీవల ఓ కార్యక్రమానికి జాహ్నవి తన లవర్‌ శిఖర్‌తో పాటు తల్లిదండ్రులతో కలసి ఒకే కారులో రావడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కూతురి ప్రేమకు శ్రీదేవి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే జాహ్నవి అక్షత్‌ రాజన్‌ అనే మరో కుర్రాడితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

    Jhanvi Kapoor lip look

    అక్షత్‌ జాహ్నవిని ముద్దు పెట్టుకున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో ప‍్రత్యక్షమవుతున్నాయి. అక్షత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో జాహ్నవితో కలిసున్న ఫొటోలను ఈ మధ్య తరచూ పోస్ట్ చేస్తున్నాడు. ఈ ఫొటోలను చూసిన నెటిజెన్లు జాహ్నవి అక్షత్‌తో డేటింగ్‌ చేస్తుందా అని షాక్‌ తిన్నారు. ఇంతకీ జాహ్నవి డేటింగ్‌ చేస్తోంది శిఖర్‌తోనా లేక అక్షత్‌తోనా? అని అయోమయంలో పడ్డారు నెటిజన్లు. జాహ్నవి లవర్‌ ఎవరన్నది ఆ అమ్మాయికే తెలియాలని చెవులు కొరుకుంటున్నారట బాలీవుడ్‌ నటీనటులు.

    Jhanvi Kapoor lip look

    - Advertisement -
    • TAGS
    • Akshat Rajan
    • Bollywood
    • boyfriend
    • Instagram account
    • JHANVI KAPOOR
    • JHANVI KAPOOR hot photos
    • Jhanvi Kapoor kissing
    • OK KANMANI
    • SHIKHAR PAHARIYA
    • social media
    • Sridevi
    • Sridevi daughter
    • Sridevi daughter lip look photos
    • STUDENT OF THE YEAR
    • SUSHIL KUMAR SHINDE
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous article‘వంగవీటి’ టైటిల్ సాంగ్ తొలగించారు…
      Next articleఎర్రవల్లిలో సీఎం కేసీఆర్….పనులపై ఆరా
      Great Telangaana
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv