జాన్వీ అందాల ఆరబోత..వీడియో..

249
Jhanvi Kapoor

ప్రస్తుతం బాలీవుడ్‌లో నటీమణులు ఓ రేంజ్ లో అందాల ఆరబోతను ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా ఒకప్పుడు హీరోయిన్స్ అంటే గ్లామర్ గర్ల్ గా కనిపించడానికి కాస్త టైమ్ తీసుకునే వారు హాట్ గా కనిపించడానికి సమయం ఎక్కువగానే పట్టేది. కానీ ఈ రోజుల్లో ఎవ్వరైనా సరే సినిమాల్లోకి అడుగుపెట్టకముందే ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా హాటీ అందాలతో కుర్రకారు మతి పోగొట్టేస్తున్నారు.

Jhanvi Kapoor

ఇప్పుడు అదే తరహాలో శ్రీదేవి కూతురు కూడా తన అందాలతో పిచ్చెక్కిస్తోంది. అందంలో ఇప్పటికే మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన వోగ్ ఫోటో షూట్ తాలూకు వీడియోని చుస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఈ అమ్మడు మొదటి సినిమా ధఢఖ్ సినిమా ఎండింగ్ కు వచ్చేయడంతో ఈ విధంగా ఫోటో షూట్స్ ఇస్తూ సినిమాకు అమ్మడు ప్రమోషన్స్ పెంచుతోందనే చెప్పాలి. వచ్చే నెల 20న ధఢఖ్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Get to Know Janhvi Kapoor Like Never Before: Vogue India Cover for June 2018