అమెజాన్ సీఈవో సంచలన నిర్ణయం…

173
Jeff Bezos
- Advertisement -

ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ కంపెనీ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక సంవత్సరం పాటు అమెజాన్ సీఈవో బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన స్ధానంలో ఆండి జెస్సీకి ఈ బాధ్యతలను అప్పగించనున్నారు.

ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులకు లేఖ రాసిన బెజోస్…అమెజాన్ ఒక గొప్ప ఆవిష్కరణ అని పేర్కొన్నారు. జెఫ్ ప్రస్తుతం ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్ షిప్, అమెజాన్ డే 1 ఫండ్ కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వీటిపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -