గూగుల్ టాప్‌ 3లో జవాన్!

6
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’. పఠాన్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు షారుఖ్‌. వరల్డ్ వైడ్ గా రూ.1150 కోట్ల వసూళ్లను రాబట్టింది. గత ఏడాది సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ చిత్రం పలు రికార్డులను కొల్లగొట్టింది.

గ‌తేడాది గూగుల్‌లో నెటిజ‌న్లు అత్యధికంగా వెతికిన టాప్ 10 సినిమాలలో షారుఖ్ ఖాన్ జ‌వాన్ 3వ స్థానం సంపాదించుకుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు అట్లీ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించాడు. ఇక షారుఖ్ న‌టించిన ప‌ఠాన్ చిత్రం కూడా టాప్ 10లో 10వ స్థానం ద‌క్కించుకుంది.

ఇక 2023 Googleలో నెటిజ‌న్లు అత్యధికంగా వెతికిన టాప్ 10 సినిమాలు చూసుకుంటే..

1.బార్బీ
2.ఓపెన్‌హైమర్
3.జవాన్
4.సౌండ్ ఆఫ్ ఫ్రీడం
5.జాన్ విక్: చాప్టర్ 4 ఉన్నాయి.

Also Read:టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుకు సీఎం రేవంత్ ఫోన్

- Advertisement -