TTD:ఆర్జిత సేవా టికెట్లు విడుదల

7
- Advertisement -

ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల కాగా మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి.

అలాగే రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల కాగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు దర్శన టిక్కెట్లు విడుదలకానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలకానున్నాయి.

Also Read:అమెజాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

- Advertisement -