దేశ ప్ర‌జ‌ల‌కు హోలీ శుభాకాంక్ష‌లు తెలిపిన జ‌న‌సేనాని..

281
- Advertisement -

హోలీ పండుగను పుర‌స్క‌రించుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌తీయుల ఐక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిలిచే హోలీని దేశ ప్ర‌జ‌లంద‌రూ ఉల్లాసంగా ఉత్సాహంగా జ‌రుపుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. హోలీ వేడుక‌ల ప్రాశ‌స్త్యాన్ని ప్ర‌స్తావిస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ పేర్కొన్నారు.

- Advertisement -