Jammu Kashmir: 44 మంది అభ్యర్థులతో తొలి జాబితా

8
- Advertisement -

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో భాగంగా తొలిజాబితాను విడుదల చేసింది బీజేపీ. 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది.

మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. ఆగస్టు 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read:ఇండియా డే వేడుకల్లో టాక్ తెలంగాణం

- Advertisement -