స్కందగిరి ఆలయంలో గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

9
- Advertisement -

సికింద్రాబాద్ లోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో జమ్మి చెట్టును నాటారు దేవాలయ పండితులు మరియు సిబ్బంది. ప్రతి గుడిలో జమ్మి చెట్టు నాటాలని కోరారు వేదపండితులు.

పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని ఆశీర్వదించారు.

Also Read:గేమ్ చేంజర్..సాంగ్ ప్రోమో

- Advertisement -