‘జై సింహా’ ప్రీ రిలీజ్ ట్రయిలర్..

290
Jai Simha Pre Release Trailer
- Advertisement -

‘జై సింహా’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ట్రయిలర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, నిర్మాత సి.కల్యాణ్, ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, బోయపాటి శ్రీను, వివి వినాయక్, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

 Jai Simha Pre Release Trailer

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా, సింహం ఒక్కటే ఉంటుందని అన్నారు. బాలయ్య మరిన్ని సినిమాలు తీస్తూ ముందుకు వెళ్లాలని, ఆయన సినిమాల ద్వారా అన్ని క్రాఫ్ట్స్ కు చెందిన వారు పదికాలాల పాటు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

- Advertisement -