90వ బర్త్ డే..మొక్కలు నాటిన జగపతిరావు

37
- Advertisement -

తన 90 వ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని తన ఇంటి అవరణలో మామిడి మొక్క నాటారు శ్రీనివాస సంస్థల అధినేత గ్రూప్ చైర్మన్ శ్రీ జగపతి రావు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని కోరుకుంటున్న అలాగే నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మురళి మరియు వినోద్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -