టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్‌గా జగన్మోహన్‌రావు బాధ్యతల స్వీకరణ

23
it

హైదరాబాద్ హాకా భవన్ లో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు పాటిమీది జగన్మోహన్ రావు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అదేవిధంగా జగన్మోహన్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, గువ్వల బాలరాజు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.