కేసీఆర్‌తో జగదీశ్ రెడ్డి భేటీ

4
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.

- Advertisement -