కోమటిరెడ్డి-ఉత్తమ్..ఇద్దరూ అసమర్ధులే!

12
- Advertisement -

నాగార్జున సాగర్ నుండి వందల tmc ల నీరు సముద్రం పాలు జేస్తున్నరు… కానీ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి….amrp కింద చివరి ఆయకట్టు కు సాగునీరు అందడం లేదు అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జగదీష్ రెడ్డి… జిల్లా మంత్రులకు కనీస సోయి లేదు.. ap కి నీళ్లు వదిలేంత ఆత్రుత జిల్లా లో రైతులకు నీళ్లు ఇద్దాం అని మంత్రులకు లేదు.. ఇది దురదృష్టకరం అన్నారు.

చెత్త గాళ్ళు చెత్త మాటలు మాట్లాడుతారు.. తప్ప సాగు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు వీల్లు.. చిత్తశుద్ధి లేదు…మిము వున్నప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇఛ్చి చూపినం… చెరువులు నిండు కుండల్లాగా వుంచినం…ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చినం..AMRP లిఫ్ట్ కింద ఉన్న d25, d26,d29 d31.39,40 డిస్ట్రిబ్యూటరి ల కింద 70 వెల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత మాది..వరుసగా 8 ఏళ్ళు నీళ్లు ఇచ్చినం అన్నారు.

కోమటిరెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్ళీ పొలాలు ఎండిపోతున్నాయి.. హెలికాఫ్టర్ల సోకు, ఆర్భాటాలు తప్ప రైతుల మీద ప్రేమ లేదు.. ఒక వైపు బనకచర్ల తో గోదావరి నీటిని ఆంధ్రకు కట్టబెట్టాలాని చూస్తున్నారు….నీళ్లు ఇవ్వమని ధర్నా చేస్తున్న రైతులపై కేస్ లు పెట్టించారు కోమటిరెడ్డి.. దందాలు చేసుడు, కమిషన్లు కాంట్రాక్టు లు తప్ప వీళ్లకు వేరే సోయి లేదు..కనీసం ఉదయ సముద్రం నింపలేదు ఈ ప్రభుత్వం..కోమటిరెడ్డి ఉత్తమ్ ఇద్దరు ఇద్దరే, అసమర్థులే.. నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు విల్లు అన్నారు.

Also Read:నాలుగు రోజులు..భారీ వర్షాలు!

కృష్ణ నది జలకళ సంతరించుకున్నా కూడా జిల్లాలో చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి…గత సంవత్సరం కూడా ఇదే విధంగా పంటలు ఎండబెట్టారు..వెంటనే పూర్తిస్థాయిలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. నల్గొండ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి సొంత క్యాంపు ఆఫీస్ గా మార్చడం దురదృష్టకరం…గెస్ట్ హౌస్ గానే ఉంచాలి డిమాండ్ చేస్తున్న..vip లు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ ను ఉపయోగించుకుంటారు.. అంతే కాని మంత్రి క్యాంపు ఆఫీస్ కోసం వాడుకోవద్దు..నల్గొండ ఐకాన్ లాగా మిము కట్టినం.. నిధులు మంజూరు చేసింది brs ప్రభుత్వమే……క్షుద్రపూజలు అంటూ కోమటిరెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు…కోమటిరెడ్డి కి మంత్రి వర్గం లో కొనసాగే అర్హత లేదు అన్నారు.

- Advertisement -