- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా జబర్దస్త్ ఫేం చిన్నారి నిహాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఖమ్మంలోని తన అమ్మమ్మ ఇంటివద్ద మొక్క నాటిన చిన్నారి యోద.
ఈ సందర్భంగా యోద మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని. మనకు చెట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అని మొక్కలు మనకు ఆక్సిజన్ అందిస్తాయి నీడను ఇస్తాయి పండ్లను ఇస్తాయి కాబట్టి వాటిని మనందరం మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.
తాను ఈరోజు జామ చెట్టు ను నాటుతున్నాను అని తెలిపారు.ఈ సందర్భంగా నీను మా జబర్దస్త్ టీం సభ్యులైన శ్రీముఖి అక్క; గెటప్ శ్రీను ;ఆటో రాంప్రసాద్ అన్న లను మొక్కలు నాటాలని ఛాలెంజ్ ఇస్తున్నానని తెలిపారు.
- Advertisement -