బ్లూ గౌన్‌లో మెరిసిపోతున్న సౌమ్యారావు

138
- Advertisement -

బజర్ధస్త్ షో… గత పది సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ… నవ్వుల పువ్వులు పూయిస్తూ.. తెలుగు బుల్లితెరపై అప్రతిహాతంగా దూసుకుపోతున్న షో. చాలా మందికి లైఫ్‌ ఇచ్చిన జబర్థస్త్ కామెడీ షో వేదికగానే టాప్‌ యాంకర్లు అనసూయ, రష్మిలు తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. కేవలం యాంకర్లు మాత్రమే కాదు.. ఇప్పుడు హీరోలుగా చెలామణి అవుతున్న చాలా మంది కమెడియన్లు సైతం జబర్థస్త్‌ ద్వారానే ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు ఇదే కోవలోకి వచ్చి చేరింది జబర్ధస్త్ యాంకర్‌ సౌమ్యరావు..

నాజూకైన నడుమొంపులు… కవ్వించే కళ్లు… కిల్లింగ్‌ లుక్స్‌… కుర్రాళ్లకు హీట్‌ పెంచే అందాలతో అందరిని ఆకర్షిస్తోంది సౌమర్యావు.. అంద ఆరబోయడంలో తానేమి తక్కువ కాదంటూ.. ఫోటోలకు పోజులిస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో సౌమ్యారావు మత్తెక్కించే అందాలు వైరల్‌ అవుతున్నాయి.

జబర్థస్త్ 500వ ఎపిసోడ్‌ లో సౌమ్యరావు స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచినట్లు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్‌ కు యాంకర్‌ గా చేసే అదృష్టాన్ని సౌమ్యరావు సొంతం చేసుకుందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. సౌమ్యరావు లుక్స్‌, హెయిర్‌ స్టైల్‌ బాగుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఆమె కళ్లు అందంగా ఉంటాయని, నీ యాంకరింగ్‌ సూపర్‌ అంటూ పలువురు కితాబిస్తున్నారు. ముఖ్యంగా జబర్థస్త్ లో హైపర్‌ ఆది, సౌమ్యారావు ల కాంబినేషన్‌ బాగుంటుందనే టాక్‌ నడుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు సౌమ్యరావు అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను చూస్తున్న ప్రేక్షకులు మాత్రం తెగ మురిసిపోతున్నారు.

- Advertisement -