భద్రాద్రి దేవస్థానానికి ఐఎస్ఓ సర్టిఫికెట్

7
- Advertisement -

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి అరుదైన ఘనత దక్కింది. భద్రాద్రి దేవస్థానానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. ఐఎస్ఓ పత్రాలను ఈవోకు అందజేశారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.

దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దేవస్థానానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు లభించడం విశేషం. ప్రసాదాల తయారీ, ఆహార భద్రత, నిర్వహణ స్థాయి పాటించడంతో గుర్తింపు లభించింది.

Also Read:చంద్రబాబు,పవన్‌లకు తారక్ థ్యాంక్స్

- Advertisement -