బిగ్ బాస్ 5..ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?

84
bb telugu

బిగ్ బాస్ సీజన్ 5 హాట్ హాట్‌గా సాగుతోంది. ఇక ఈవారం ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌లో యాంకర్ రవి,కాజల్,సరయు,హమీదా,జస్వంత్ పడాల (జెస్సీ),మానస్ ఉన్నారు. ఇప్పటికే ఓటింగ్ ప్రారంభంకాగా ఓటింగ్‌లో దూసుకుపోతున్నారు యాంకర్ రవి. ఇప్పటివరకు 28234 మంది ఓటింగ్‌లో పాల్గొనగా యాంకర్ రవికి అత్యధికంగా 34.32శాతం మంది ఓట్లు వేశారు.

రవి తర్వాత స్థానంలో జెస్సీ 18.62 శాతం,మానస్ 18.33 శాతం,కాజల్ 13.38 శాతం,హామిదా 7.97,సరయు 7.38 శాతం ఓట్లు సాధించారు. ఓటింగ్‌లో తక్కువ శాతం వచ్చిన వారు ఎలిమినేట్‌ కావడం సహజం కాబట్టి ఈ వారం సరయు ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఎలిమినేషన్‌లో ఉన్నావారికి ఓటు వేయాలనుకునే వారు కింది ఫోన్‌ నెంబర్లకు మిస్డ్ కాల్ ఇచ్చి ఓటింగ్‌లో పాల్గొనండి.

() జస్వంత్ పడాల (జెస్సీ) ..8886658208

() హమిద…8886658211

() సరయు….8886658213

()మానస్….8886658216

()ఆర్జే కాజల్….8886658217

()యాంకర్ రవి…8886658219