పెళ్లి పీటలెక్కబోతున్న కీర్తి సురేష్‌!

2
- Advertisement -

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిల్‌ని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఆంటోనీ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త. వీరిద్దరూ కలిసి ఒకే స్కూల్‌లో చదవగా ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌ రెండో వారంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుందని సమాచారం.

డిసెంబర్‌ 11, 12 తెదీల్లో గోవా (Goa)లో గ్రాండ్‌ వెడ్డింగ్‌ జరగబోతోందంట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read;డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు..భారత్‌లోనే ఎక్కువ!

- Advertisement -