అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడి

8
- Advertisement -

అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్ లోని అమెరికా ఎయిర్ బేస్ లపై దాడి చేసింది ఇరాన్. 14 మిస్సైళ్లను ప్రయోగించింది ఇరాన్. ఖతార్ రాజధాని ధోహలో పలు చోట్ల పేలుళ్లు సంభవించాయి.

ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకున్నామని ఖతార్ అధికారులు తెలిపారు. ఇరాన్ దాడి విషయాన్ని ధృవీకరించింది అమెరికా. ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగిందని అమెరికా తెలిపింది. గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

Also Read:‘3 BHK’ …సెకండ్ సింగిల్

- Advertisement -