- Advertisement -
ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ మరియు ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఖరారు:
70 లీగ్ మ్యాచ్‌ల తర్వాత జరిగే నిర్ణయాత్మక ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఈసారి ఫైనల్ మ్యాచ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.
క్వాలిఫైయర్ 1మే 26, 2026హెచ్‌పీసీఏ స్టేడియం, ధర్మశాల
ఎలిమినేటర్ 27, 2026 కొత్త అంతర్జాతీయ స్టేడియం, ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్)
క్వాలిఫైయర్ 2మే 29, 2026 కొత్త అంతర్జాతీయ స్టేడియం, ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్)
గ్రాండ్ ఫైనల్ 31, 2026 నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.
Also Read:షారుఖ్-దీపికా ‘కింగ్’..షూటింగ్ లీక్!
- Advertisement -

